నిజంగా కొన్ని పండ్లలో కూరలో కంటే తొక్కలో ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. నిజంగా కొన్ని తొక్కలో మంచి విటమిన్స్ లాంటి సంపద లభిస్తుంది. తినే పండ్లలో కన్నా తొక్కలో రెట్టింపు ఉంటుంది.
కానీ మనం ఆ తొక్కలను తినకుండా పడేస్తాం. కొన్ని తొక్క ల్లో ఎంతో ఆరోగ్యం ఉంటుంది. మరి వాటిలో ఉన్న పోషకాల గురించి వాటి లో ఉన్న ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా...? మరి ఆలస్యం ఎందుకు చదివేయండి...
అరటి పండు గుజ్జులో కన్నా తొక్కలో ఎక్కువ పీచు ఉంటుంది. అరటి తొక్క లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. రొటీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కూడా అందులో ఉంటుంది. కళ్ళు బాగా పని చేయడానికి ఇది సహాయ పడుతుంది. అమైనో ఆమ్లంలు అరటిపండు లో కన్నా ఆ తొక్కలో ఎక్కువగా ఉంటాయి. ఒక వేళ తొక్కని కనుక తిన లేకపోతే అరటిపండు జ్యూస్ చేసేటప్పుడు ఆ తొక్క తో సహా దానిని వేసి జ్యూస్ తీసుకోవడం మంచిది.
ఉల్లి పాయ తొక్కలో కూడా ఆరోగ్యం ఉంది. ఆ ఉల్లి తొక్కలో క్వెర్సిటిన్ అనే పదార్థం ఉంటుంది పై తొక్క నేరుగా తినడానికి వీలు కాదు కాబట్టి వాటిలోని పోషకాలు పొందడానికి వీలు లేదు. పైన వండేటప్పుడు తొక్క తీయకుండా వండడం కూడా మంచిదే.
వంకాయలో తొక్క తీసే అవకాశాలు లేవు కాబట్టి వంకాయ ని తొక్క తో సహా తినేస్తాం. వంకాయ తొక్క లో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా మెదడు దీని వ్యవస్థ లోని బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ ని నిరోధిస్తుంది. అలానే వయసు పెరిగినట్లు కనిపించకుండా చేసే ధర్మం కూడా ఇందులో ఉంది.
ఆపిల్ పండు తొక్క లో సగటు డైటరీ పీచు ఉంటుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు ఉత్తేజపరుస్తుంది. ఎముకలు బాగా ఉండడానికి కూడా సహాయ పడుతుంది. అలానే ఆపిల్ తొక్క లో ఊపిరితిత్తుల పని తీరును సహకరించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందు లో లభిస్తాయి. అలానే జ్ఞాపక శక్తి కూడా బాగా ఉంటుంది..
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments