చింతపండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా చూసుకుంటే చింతపండుకి చాలా చరిత్ర ఉంది. పూర్వకాలం నుంచి మనం చింతపండుని విరివిగా వాడుతున్నాము.
అయితే దీని వల్ల కలిగే లాభాలు ఏంటి....? నిజంగా చింతపండు వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా....? అయితే ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పక చదివేయండి.....
చింతపండు వల్ల జీర్ణ సమస్యలు అలానే ప్రేగుల్లో ఆహారము కదలిక సాఫీగా ఉండడానికి ఉపయోగపడుతుంది.
దీనిలోని పీచు సహజ విరేచనకారిగా పని చేస్తుంది అంటే జీర్ణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది.
చింతపండులో పాలీశాఖరైట్స్ కి బెయిల్ ఆక్టివిటీ పెంచే గుణం ఉంది కాబట్టి జఠర రసాలను బాగా స్రవింపజేసి జీర్ణ క్రియ త్వరగా జరిగేటట్టు సహకరిస్తుంది. అలాగే రక్తం లో కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం చింతపండు లో ఉంది.
మనకు అవసరమైన ఐరన్ లో సుమారు 10% చింతపండు ద్వారా లభిస్తుంది. కాబట్టి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సక్రమంగా ఆక్సిజనేషన్ జరుగుతుంది. శరీరము బరువు తగ్గడానికి అవసరమైన హైడ్రోక్సీసిట్రిక్ ఆమ్లంలో చింతపండు రసం గ్రహిస్తాయి.
చింతపండు తో తయారైన పదార్థాలు జ్వరము గొంతు నొప్పి రుమాటిజం వంటి రుగ్మతల నుంచి రిలీజ్ చేస్తుంది. ఇలా చింతపండుని ఆకులు కాయలు పండ్లు అన్ని రకాలుగా మనిషి ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments