పుచ్చకాయ మాత్రమే కాకుండా పుచ్చకాయ గింజల వాళ్ళ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే ఈ విత్తనాలు ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి.
మనం ఎక్కువగా తినే స్నాక్స్ నుంచి సూప్స్ వరకు మాత్రమే కాకుండా ఈ గింజల వల్ల ఎంతో ఆవశ్యకత ఉంది. ఇందులో ఎమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. విటమిన్ బి 6 మరియు పెంటోనిక్ ఆమ్లము ఉంటాయి.
అంతే కాకుండా వీటితో పాటు ఖనిజ లవణాలు మెగ్నీషియం కాపర్ జింక్ ఐరన్ పొటాషియం వంటివి కూడా ఉంటాయి. పుచ్చకాయ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు.
వ్యాధి నివారణకు పుచ్చకాయ గింజలు ఉపయోగపడతాయి. ఈ విత్తనాలని ఎడిమా వ్యాధి చికిత్స లో వాడతారు. అలానే పుచ్చకాయ విత్తనాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయ పడుతుంది
అలానే ఈ విత్తనాల తో చేసిన నూనె కి మాయిశ్చరైజర్ గుణాల వల్ల స్కిన్ మాయిశ్చరైజర్ గా వాడతారు. ఇందులో ఓమేగా ఫ్యాటి ఆమ్లములు కూడా ఉన్నాయి.
ఇవి చెడు కొలెస్ట్రాల్ లేదా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లను పరిమితుల నుంచి రక్షణ కలగజేస్తుంది.
తలలో ఉన్న చుండ్రుని వదిలించుకోవడానికి ఈ గింజల తో చేసిన నూనె దురదగా ఉంటే మాడుకు రాస్తే చుండ్రు తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెంచడానికి కూడా ఇది బాగా ఉపయోగపడతాయి.
శక్తి తగ్గినప్పుడు లేదా జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు ఉంటే ఈ విత్తనాలు బాగా ఉపయోగపడతాయి మధుమేహాన్ని ఎదుర్కోవడానికి కూడా సహాయపడుతుంది.
చర్మ సౌందర్యానికి యవ్వనంగా కనిపించడానికి ఈ విత్తనాలతో లినోలిక్ కొలియాక్ వంటి కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి ఇవి చర్మమును సహజ కాంతి వంతంగా ఉండేట్టు చేస్తాయి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments