జామ ఆకులు పసుపు తో కలిపి దానిని నూరి మొహం మీద దానిని అప్లై చేస్తే మొటిమలు పోతాయి. అలానే వేడిపాలలో చిటికెడు పసుపు వేసి దాన్ని తాగడం వల్ల కఫం తగ్గిపోతుంది. క్యాన్సర్ చంపడానికి కాలేయానికి రక్షణగా పసుపు ఎంతగానో సహాయపడుతుంది. దుంప ముక్కలు బాగా దంచి తలపై రాసుకుంటే తల తిరుగుడు తగ్గుతుంది. ముఖం కాంతివంతంగా ఉండాలంటే కొంచెం చిటికెడు పసుపు తీసుకుని స్నానానికి ముందు కొబ్బరి నూనెతో కలిపి ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా మృదువుగా చర్మం తయారవుతుంది.
పసుపు చందన పొడి రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి రాసుకుంటే పింపుల్స్ వంటివి తొలగిపోతాయి. వేపాకు పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గిపోతాయి. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల రక్తంలో ఉన్న చక్కెర తగ్గుతుంది అలానే షుగర్ కూడా అదుపులో ఉండి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఏవైనా చిన్న చిన్న దెబ్బలు లేదా చాకుతో కానీ కత్తిపీట తో కానీ కోసుకున్న వాళ్లకి కూడా పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుంది. సువాసన ఇచ్చే మరువం పసుపులో కలిపి దానిని బాగా నూరి రాసుకుంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఎండ తీవ్రత వల్ల అప్పుడప్పుడు చర్మం నల్లబడి పోతుంది, కాంతి తగ్గిపోతుంది అలాంటప్పుడు నిమ్మరసం కొద్దిగా పసుపు కలిపి రాసుకునట్లయితే మంచి ఫలితం లభిస్తుంది.
ఇలా పసుపు చర్మ సౌందర్యానికి ప్రథమ చికిత్సకి జీర్ణకోశ సమస్యలకు శ్వాసకోశ సమస్యలకు క్యాన్సర్ చంపడానికి కాలేయానికి రక్షణగా పసుపు ఎంతగానో సహాయపడుతుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments