రోగ నిరోధక శక్తిని పెంచడంలో తులసికి మించిన ఔషధం మరి ఏమి లేదు.... తులసిని సర్వ రోగ నివారిణి అంటారు. తులసి ఆకుల తో రసం లేదా తులసి టీ చేసుకోవడం వల్ల సర్వరోగాలు నుండి నివారణ పొందవచ్చు .
తరచుగా తులసి ఆకుల్ని కానీ తులసి రసాన్ని కానీ ఏదో విధంగా తీసుకుంటే ఇది మందులా అద్భుతంగా పని చేస్తుంది. అయితే ఈ గుణాన్ని యోగ వాహిని అని అంటారు. అయితే తులసి తో ఈ విధంగా చేస్తే ప్రయోజనాలు ఉన్నాయట... అయితే ఏం చేయాలి?
నీడలో ఎండబెట్టి ఆకులు, వెన్నుల, రెమ్మలు శుభ్రం చేసిన వేళ్ళతో సహా తులసి ఒకే గుణం కలిగి ఉంటాయి. అందులో యాలుకల పొడి మిరియాల పొడి పుదీనా ఆకులు పొడి తగు పాళ్ల లో కలిపి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని గ్లాసు నీళ్లలో వేసి మరగ కాచి అందులో నిమ్మరసం కలుపుకుని రోజుకు మూడు పూటలా సేవించాలి.
కొన్ని రకాల తులసి మొక్కలో యూజినాల్ సిట్రోల్ కర్పూరం లాంటి శక్తి వంతమైన రసాయనాలు ఉంటాయి. అందుకే తులసిని సూక్ష్మ జీవి నాశకం అని అంటారు. రేడియేషన్ చికిత్స చేస్తున్నప్పుడు ఆరోగ్య కణాలు దెబ్బ తినకుండా తులసి కాపాడుతుంది. లవంగాలు వేసి వండే వంటకాల్లో తులసి ఆకులు కూడా వేసి వాడవచ్చు.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments