కర్పూరం ఆరోగ్యానికి నిజంగా ఔషధంలా పని చేస్తుంది. తుమ్ములు రాకుండా అడ్డుకుంటుంది. ఇన్హేలర్లు వాడే కన్నా ఇది సహజమైన పద్ధతి. అప్పట్లో పెళ్లిళ్లు జరుగుతున్నప్పుడు కర్పూరం వివాహములలో అందరికీ పంచేవారు. దీని వల్ల ఏమిటంటే వాటి వాసన చూస్తే శుభకార్యం జరిగినప్పుడు ఎవరు కూడా తుమ్మకుండా ఉంటారని చేసిన ఉపాయం ఇది.
అయితే ఇప్పుడు తుమ్ములు నుంచి దగ్గు జలుబు వంటివి వేధిస్తున్నప్పుడు కర్పూరం తుమ్ములు రాకుండా అడ్డుకుంటుంది. అయితే కర్పూరం ఎలా తీసుకోవాలి ? దీనివల్ల ఏం చేయాలి?
ఒక చెంచాడు బియ్యం, పావు చెంచా ముద్ద కర్పూరం బాగా కలిపి ఒక పల్చని వస్త్రం లో ఉంచి మూటకట్టి వాసన చూస్తుంటే శ్వాసమార్గం లో చేరుకోకుండా ఉంటుంది. వైరస్ ఊపిరితిత్తుల్లో చేరకుండా ఉంటుంది. ఆరోగ్యవంతులకు ఇది అవసరమైన సూచన. ఇమ్మ్యూనిటి పెంచుకోవడానికి కూడా కర్పూరం సహజంగా ఉపయోగపడుతుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments