పౌష్టిక ఆహారం మన శరీరానికి మేలు చేస్తుంది. కాబట్టి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
తరచూ ప్రొటీన్లు కార్బోహైడ్రేట్లు విటమిన్లు కొవ్వు పదార్ధాలు లవణాలు నీరు మన శరీరానికి అవసరం కాబట్టి మంచి ఆహారం సమయపాలన తో వ్యాయామం చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది.
పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. చాలా మంది పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు.
పేదరికం వల్ల పౌష్టికాహారం లభించకపోవడం వల్ల కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం. అలాగే కొంత మందికి అవగాహన లేక పోవడం కూడా దీనికి కారణమే అయితే ప్రోటీన్లు ఎముకల పెరుగుదలకు శరీర రక్షణ కి రక్త ప్రసరణ కి బాగా ఉపయోగపడుతుంది. గుండె బాగా పని చేయడానికి కూడా ప్రోటీన్లు అవసరం.
పాలు, పాల పదార్థాలు, సీఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ లభిస్తాయి అలానే కార్బోహైడ్రేట్స్ చూసుకుంటే ఇది శరీరానికి శక్తినిస్తాయి.
కార్బోహైడ్రేట్స్ గోధుమలు ధాన్యం తేనే పాలు బంగాళదుంప కాయగూరలు వంటి వాటిలో పుష్కలంగా ఉంటాయి.
విటమిన్లు శరీర పనితీరును మెరుగు పరుస్తాయి. విటమిన్ ఎ డి ఈ కే కూడా తీసుకోవాలి విటమిన్ సీ చిగుళ్ల రక్షణకు బాగా పని చేస్తుంది ద్రాక్ష మొదలైన పండ్లలో లభిస్తుంది.
విటమిన్ డీ కూడా ఎముక పుష్టికి శరీర ఎదుగుదలకు అవసరం విటమిన్-డి పాలలో సూర్యకిరణాల్లో మనకి లభిస్తుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments