సాధారణంగా నలభై పై బడిన తరువాత కంటిచూపు లో చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు లాప్టాప్ లు స్మార్ట్ఫోన్లు, టీవీలు ఇలా ప్రతిది డిజిటల్ గా అయిపోయింది. దీని వల్ల చూపులో మార్పులు వస్తున్నాయి. చూపు మెరుగు పడాలంటే ఏ ఆహారం తీసుకోవాలి? తెలుసుకోవాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం చూసేయండి.
కంటి చూపు మెరుగు పడాలంటే లుటీన్, జియాగ్జానందిం వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది. దీని వల్ల వయసు తో పాటు వచ్చే కంటి చూపు కూడా మెరుగు పడుతుంది అని పరిశోధనలో చెప్పారు.
అలానే విటమిన్ సి, విటమిన్ ఈ వల్ల నేత్ర ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. విటమిన్ ఏ బీటా కెరోటిన్ అధికంగా ఉండే క్యారెట్లు , ఆకుకూరలు, గింజలు కళ్ళకి రక్షణ కవచంలా పని చేస్తాయి. బీన్స్ వంటి ఆహారంలో జింక్ అధికంగా ఉంటుంది. మాంసాహారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా భాగం చేసుకుంటే కంటి ఆరోగ్యం మరింతగా మెరుగు పడుతుంది.
కళ్ళు మండుతున్నప్పుడు 30 సెకన్లపాటు కళ్ళు మూసుకోవడం ఎంతో ముఖ్యం. దీని వల్ల ఏంటంటే కళ్ళు రిలాక్స్ గా ఉంటాయి. అంతే కాకుండా నేత్ర వ్యాయామం కూడా ఎంతో మంచిది.
అరగంట సేపు వ్యాయామం చేయడం కూడా మంచిది. దీనివల్ల రక్త ప్రసరణ బాగుంటుంది దీంతో కంటికి చేరే రక్తంలో ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments