మునగ చెట్టు వీధుల్లో చాలా చోట్ల విరివిగా దొరుకుతుంది. చాలా మంది ఇంట్లో కూడా మునగ చెట్టుని పెంచుతారు.
మునగకాడలుని ముక్కలుగా చేసి సాంబార్లో పులుసులో అలాగే చాలా వంటల్లో దీనిని వాడుతూ ఉంటారు. అయితే మునగ చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి....
ఈ ప్రయోజనాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా....? మరి ఆలస్యం చేయకండి ఈ ఆర్టికల్ ని చదివేయండి...
ఈ చెట్టు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకులు పూలు గింజలు మునక్కాడలు అన్ని తినడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.
మునగ విత్తనాలు లో విటమిన్ ఎ బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి వీటికి తోడు ఫ్రీరాడికల్స్ యొక్క ఆక్సిడేటివ్ దుష్పరిణామాలు తొలగించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే మునగ విత్తనాలు లో నుంచి కొలెస్ట్రాల్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అలానే ఈ విత్తనాలు లోని మంచి కొలెస్ట్రాల్ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అలానే థైరాయిడ్ సమస్యలు మునగ చెట్టు వేర్లు వల్ల తొలగిపోతాయి.
అంతే కాదు వేరు వల్ల జీర్ణ వ్యవస్థ లోని లోపాలు ఆస్తమా చర్మ వ్యాధులు డిసార్డర్స్ వంటివి కూడా తొలగిపోతాయి.
ఎన్నో ఔషధాలు మునగ వేరు నుంచి తయారు చేస్తారు. మునగ ఆకులు వల్ల ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. చర్మం నిగారింపుగా మెరవాలంటే మునగ ఆకుల్ని వాడమని ఎంతో మంది సలహా ఇస్తారు.
దీనిలో పోషకాలు డి విటమిన్ బీటా కెరోటిన్ విటమిన్ సి విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి ఇవి బ్లడ్ ప్యూరి ఫైయర్ గా కూడా బాగా పని చేస్తాయి ముఖం మీద మొటిమలు ఆమడ దూరం లో ఉంచడానికి మునగ బాగా ఉపయోగ పడుతుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments