నెయ్యి తో చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇంచుమించు ప్రతి దానిలోనూ నెయ్యి వాడుకోవచ్చు. అలానే ఇంట్లో కూడా తరచుగా నెయ్యిని వాడుతూనే ఉంటారు . అయితే నెయ్యి ని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి....
నెయ్యి లో ఉండే కే టు, సి ఎల్ ఏ యాంటి ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. నెయ్యి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గి పోవడమే కాకుండా ఆహారం కూడా సరిగ్గా జీర్ణం అవ్వడానికి సహాయ పడుతుంది.
ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖం పై ఉండే మచ్చలు కూడా తొలిగిపోతాయి. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే అపోహ ఉంది. కానీ నెయ్యి వల్ల శరీరానికి ఉపయోగ పడే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
దీని వల్ల బరువు పెరగటం జరగదు. కాబట్టి వాడడం మంచిది. నెయ్యి వల్ల గ్యాస్ సమస్యలు కూడా తగ్గిపోతాయి.రోజూ ఆహారంలో తప్పనిసరిగా నెయ్యి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నెయ్యి మిగతా కొవ్వు పదార్దాల్ల కాకుండా దీని వాడకం వల్ల ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.రుచి కూడా కమ్మగా బాగుంటుంది.దృష్టి సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments