పైనాపిల్ మంచి ఆరోగ్యకరమైన పండు గా ప్రసిద్ధి చెందింది. అయితే పైనాపిల్ లో ఉండే కొన్ని పదార్థాలు వల్ల మేలు చేస్తుంది. దక్షిణ అమెరికా తో పాటు మధ్య అమెరికా ప్రాంతాల్లో కూడా దీనిని పండిస్తారు.
అయితే 100 గ్రాములు పండు 50 కిలో క్యాలరీలు శక్తిని ఇస్తుంది. అంతే కాదు ఇందులో విటమిన్ సి, విటమిన్ బి కూడా ఉంటాయి. ఈ పండు లో పీచు ఉండడం వాళ్ళ ఇది జీర్ణ క్రియకు మంచిది.
అంతే కాకుండా మలబద్దకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఉపశమనాన్ని కలిగిస్తుంది. క్యాన్సర్ ను నిరోధించడానికి కూడా పైనాపిల్ సహాయ పడుతుంది. రోగ నిరోధక శక్తి వ్యవస్ధను బలపరుస్తుంది. దగ్గు కి ఇది సహజ సిద్ధమైన ఔషధంగా కూడా పని చేస్తుంది.
నోటి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా పైనాపిల్ సహాయ పడుతుంది. పైనాపిల్ కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ కొలాజెన్ శరీరానికి వచ్చే ఇన్ఫెక్షన్స్ ను ఎదుర్కోవడానికి గాయాలు మానడానికి కూడా సహాయ పడుతుంది.
అధిక రక్త పీడనం వంటి సమస్యలను ఎదుర్కొంటుంది ఇలా పైనాపిల్ వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆహరం లో పైనాపిల్ ని తరచుగా తీసుకోండి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments