పండ్లు తింటే ఎంతో ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు. అయితే బొప్పాయి కూడా ఒంటికి ఎంతో మంచిది.
బొప్పాయి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి... బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? మరి ఆలస్యమెందుకు చదవండి...
బొప్పాయి లోని వివిధ రకాల ఖనిజాలు విటమిన్లు ఉంటాయి. ఏ బి సి కె విటమిన్లు ఇందులో లభిస్తాయి.
బొప్పాయి తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లవనోయిడ్స్ మరియు పీచు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా సహాయం చేస్తుంది.
బొప్పాయి లోని అధిక పీచు, కేలరీలు ఉంటాయి దీని వల్ల మధుమేహ వ్యాధి గ్రస్తుల కి చక్కటి క్యాలరీలు లభిస్తాయి.
బొప్పాయి లో పొటాషియం క్యాల్షియం సోడియం ఖనిజాలు ఆర్థరైటిస్ వంటి వ్యాధుల్ని అదుపు చేస్తాయి.
బొప్పాయి లో బీటా-కెరోటిన్, విటమిన్ ఎ, ల్యూటిన్ కంట్లో తేమను పెంచి మ్యాక్యులర్ డిజనరేషన్ అదుపు చేస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్ లో విటమిన్ సీ లాంటి విటమిన్లు బాగా అలసిపోయినప్పుడు శరీరానికి శక్తినిచ్చి రిఫ్రెష్ అయ్యేటట్లు చేస్తాయి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments