ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఎప్పటి నుంచో వస్తున్న నానుడి. ఉల్లిపాయ వాడకం సుమారు ఐదు వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అయితే ప్రపంచం మొత్తం మీద 105 బిలియన్ల పౌండ్లు ఉల్లిపాయలు ఉత్పత్తి అవుతాయి.
కేవలం ఇండియా లోనే కాకుండా చైనా వంటి దేశాల్లో కూడా ఈ ఉల్లిని విరివిగా వాడతారు. ఉల్లిపాయ శాస్త్రీయ నామం వెల్లుల్లి శాస్త్రీయ నామం కూడ ఒక్కటే. రెండు ఒకే జాతికి చెందినవి.
ఉల్లి వల్ల కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఉల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా...? మరి ఆలస్యం ఎందుకు చదివేయండి...
ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలు సుమారు అరవై నాలుగు క్యాలరీలు శక్తి 15 గ్రాములు కార్బోహైడ్రేట్లు , కొవ్వు కొలెస్ట్రాల్ శూన్యం. ఇవే కాకుండా పీచు మూడు గ్రాములు అలాగే రెండు గ్రాములు, ప్రొటీన్లు ఏడు గ్రాములు, చక్కెర కూడా మనకు సులువుగా లభిస్తుంది. అంతే కాకుండా విటమిన్ సి, విటమిన్ బి 6 మరియు మెగ్నీషియం 10 శాతం వరకు ఉంటుంది. కొద్దిగా కాల్షియం ఐరన్ ఫోలేట్ మెగ్నీషియం ఫాస్ఫరస్ మరియు పొటాషియం లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఉంటాయి. సల్ఫర్ కూడా ఇందులో లభిస్తుంది.
ఉల్లిపాయ లోని క్రోమియం అనే సంయోగ పదార్థాలు రక్తంలో షుగర్ ని క్రమబద్ధీకరిస్తుంది. ముక్కులో నుంచి రక్తం కారుతుంటే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కని ముక్కు దగ్గర పెట్టుకుని దాని వాసన పీల్చాలి. అప్పుడు రక్తం కారడం ఆగుతుంది. తాజాగా తరిగిన ఉల్లిపాయలను యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలు కూడా ఉంటాయి. ఉల్లిపాయ లోని చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments