పచ్చి మిరపకాయలు కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా బాగా పని చేస్తాయి. అయితే పచ్చి మిరప కాయలు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి... అవి ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా...? ఆలస్యమెందుకు చదివేయండి...
పచ్చి మిరపకాయలు మధుమేహ రోగులకు వరం లాంటివి. బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించడం లో పచ్చిమిర్చి కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఎముకల లో లోపాలు దూరంగా ఉంచుతుంది.
పచ్చిమిర్చిలో బి కెరోటిన్ విటమిన్ సి అధికంగా ఉంటాయి. కాబట్టి పచ్చి మిర్చి వాడడం వల్ల విటమిన్ సి, కొలజాన్ అధికంగా ఉత్పత్తి చేసి చర్మాన్ని బాగా ఉంచుతుంది ఫలితంగా చర్మం ముడతలు పడదు.
పచ్చి మిర్చి లో జీరో క్యాలరీలు ఉంటాయి. కాబట్టి సులువుగా బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. గుండెకు సంబంధిత రోగాలు కూడా రావు. గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి పచ్చిమిర్చి బాగా ఉపయోగపడుతుంది.
మనిషి అందంగా ఉండడానికి ఎండార్ఫిన్ అనే హార్మోన్ ను ఉపయోగిస్తుంది కాబట్టి అందాన్ని పెంచడానికి మూడ్ ని మార్చడానికి కూడా పచ్చిమిర్చి ఉపయోగపడుతుంది.
పచ్చిమిర్చిలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్షణ కవచం గా పని చేసే యాంటీ ఆక్సిడెంట్లు దీని లో అధికంగా ఉంటాయి.ఇవి ఫ్రీరాడికల్స్ దుష్ప్రభావం నుండి కాపాడతాయి
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments