పూర్వం చాలా మంది ఆకుల్లోని భోజనం చేసేవారు. కేవలం అరిటాకు మాత్రమే కాకుండా రావి మర్రి ఆకులో భోజనం తినేవారు. అలానే వివాహాది శుభకార్యాల్లో కూడా అరటి ఆకులు లోనే భోజనాన్ని వడ్డించేవారు.
ఎందుకంటే ఆరోగ్య శాస్త్రాలు పురాతన శాస్త్రాలు భోజనం అరిటాకు లోనే ఉత్తమమని చెప్పారు. ఇటువంటి ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి అవి శరీరానికి నిజంగా ఆరోగ్యాన్ని అందిస్తాయి. రావి ఆకు లో భోజనం తినడం వల్ల జననేంద్రియ దోషాలు పోతాయి.
అలానే చిన్న పిల్లలకు మంచి మంచి మాటలు వస్తాయి. నేత్ర దోషాలు తొలగి పోవడానికి మోదుగ విస్తరి లో తినేవారు. ఇప్పటికీ గ్రామాల్లో ఉగాది రోజున దీని లోనే తింటారు. మర్రి ఆకులతో కుట్టిన విస్తరి లో భోజనం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది.
అందుకే దేవతలకు ఆకుల లోనే నైవేద్యం పెడతారు. అప్పుడు ఏదో ఒక విస్తరాకులు కానీ మరియు ఆకులు కాని పెట్టడం ఆనవాయితీ. పచ్చటి ఆకుల్లో క్లోరోఫిల్ ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్లోరోఫిల్ వల్ల అనేక రుగ్మతలు పేగుల్లోని క్రిములు కూడా దూరం అయిపోతాయి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments