సీతా ఫలాలు లో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా రోగ నిరోధక వ్యవస్థను పటిష్ట పరచడానికి సీతా ఫలం మంచిది. వీటి లో పొటాషియం మెగ్నీషియం కాల్షియం పీచు విటమిన్ ఇ అధికంగా ఉంటాయి.
1 . సీతాఫలం లో మెగ్నీషియం ఉంటుంది. అది గుండెనొప్పులు హార్ట్ ఎటాక్ ను నివారిస్తుంది.
2 . దీనిలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండడం వల్ల కంటికి బాగా మేలు చేస్తుంది.
3 . బాగా జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే సీతాఫలం బాగా ఉపయోగపడుతుంది.
4 బరువు తక్కువగా ఉండేవారు బరువు పెరగడానికి ఈ సీతాఫలాన్ని తినొచ్చు.
5 గర్భిణీ స్త్రీలకు కూడా ఈ పండు చాలా మంచిది. ఇందులోని కాపర్ ప్రీ-మెచ్యూర్ డెలివరీ కాకుండా సహాయపడుతుంది. .
6 క్రమం తప్పకుండా సీతాఫలం తింటే రుమాటిజం ఇతర రకాల ఆర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments