యాలకులు సుగంధ ద్రవ్యాల ప్రధానమైనవి. అయితే ఆరోగ్యానికి అందానికి ఆనందానికి రుచికి కూడా బాగా ఉపయోగపడతాయి.
దీని వల్ల ఆరోగ్యం తో పాటు అన్ని విధాలుగా కూడా ఉపయోగ పడుతుంది. అయితే ప్రతి రోజు యాలకులు తిని గోరు వెచ్చని నీళ్లు తాగితే కనుక శరీరానికి ఎలాంటి మెడిసిన్ అవసరం ఉండదు.
బరువు తగ్గించుకోవడానికి కూడా యాలకులు తిని ఒక గ్లాసు వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది చెడు కొలెస్ట్రాల్ కూడా బాగా కరిగిపోతుంది.
రాత్రి పడుకో బోయే ముందు ఒక యాలకులు తిని ఒక గ్లాసు నీళ్లు తాగితే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది.
రోజు యాలికలు తీసుకుంటే ఎముకలు బలంగా మార్చుట, చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది.
యాలకులు జుట్టు రాలడం తగ్గి ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి కూడా సహాయ పడుతుంది. రక్త ప్రసరణ మెరుగు పడుతుంది.
యాలుకలు వల్ల అవయవాలకు శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది తిన్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి మంచిది.
అలానే నిద్రలో గురక శబ్దం చేసేవారు కూడా ప్రతిరోజు యాలకులు తిని వేడి నీళ్లు తాగడం వల్ల గురక కూడా తగ్గిపోవడానికి సహాయపడుతుంది
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments