నేరేడు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. నిజంగానే నేరేడు ఆరోగ్యానికి మంచిది. అయితే సహజంగా నేరేడు పళ్ళు ఎండాకాలం లో దొరుకుతాయి. ఈ నేరేడు పండ్లు ఇండియా, పాకిస్తాన్, ఇండోనేషియాలో ప్రధానంగా దొరుకుతాయి.
ప్రాచీన ఆయుర్వేదం వైద్యం నుంచి కూడా నేరేడు ఔషధంలా పనిచేస్తుంది. నేరేడు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. దీనిని వాడటం వల్ల చక్కటి ప్రయోజనం కలుగుతుంది. మధుమేహ రోగులకు ఇది ఉపయోగకరం.
మధుమేహ రోగులు నేరేడు తింటే ఎంతో మంచిదని డాక్టర్లు నేరేడు తినమంటారు. అయితే 30 శాతం వరకు మధుమేహం తగ్గిందని పరిశోధనలు చెబుతున్నాయి. రోగ నిరోధకశక్తిని పెంచడానికి నేరేడు సహాయ పడుతుంది.
ఎముకలకి బలం కూడా అందుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది. నేరేడు లో ఐరన్ క్యాల్షియం పొటాషియం విటమిన్ సి వంటి పోషకాలు బాగా వుంటాయి. నేరేడు వల్ల ఒత్తిడి కూడా తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్స్ ను నయం చేస్తుంది.
చర్మ సంరక్షణకు కూడా నేరేడు బాగా ఉపయోగపడుతుంది. నేరేడు ని పేస్ట్ చేసి దాన్ని ఫేస్ ప్యాక్ వేసుకుంటే జిడ్డు కారడం తో పాటు నిగారింపు కూడా పెరుగుతుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments