ఉసిరి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఉసిరి క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండడానికి సహాయ పడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని వృద్ధి చేయడానికి ఉసిరి ఎంత గానో సహాయ పడుతుంది.
ఉసిరి లో అధికంగా ఉండే కాల్షియం ఎముకల దృఢత్వానికి సహాయ పడటం తో పాటు ఎముకల్లో ఉండే నొప్పి లేదా అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం కూడా ఉసిరి తో బాగుంటుంది. ఉసిరి శరీరం లో చెడు కొలెస్ట్రాల్ పేర్కొనివ్వదు ఉసిరి వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. ఉసిరి లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.
జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు నల్లగా పొడుగ్గా ఆరోగ్యంగా పెరగడానికి ఉసిరి చాలా బాగా సహాయ పడుతుంది. ఉసిరి లో యాంటీఆక్సిడెంట్లు విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని వృద్ధి పరచడానికి ఉసిరి తోడ్పడుతుంది. అలానే చర్మం లో నిగారింపు కూడా పెరుగుతుంది. ఉసిరి వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఉసిరి ఎంతో బాగా పని చేస్తుంది. శరీరంలో కొవ్వు పేర్కొంటే ఉసిరికాయ బరువు తగ్గడానికి సహాయ పడుతుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments