వాము చాలా ముఖ్యమైన పదార్థం. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వాముని తరుచుగా వాడుతూ ఉంటారు. అయితే జంతికలు, మురుకులు చేసుకుంటే ఆ తయారీలో కలుపుతారు. వాము జీర్ణశక్తి పెంచడానికి బాగా సహాయ పడుతుంది.
అలానే వాము ధనియాలు జీలకర్ర కలిపి కషాయం చేసుకుని తాగితే జ్వరం తగ్గిపోతుంది. చలికాలంలో వచ్చే జలుబు దగ్గు కూడా వామును పిలిస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఒకవేళ వాంతులు అవుతున్నప్పుడు వామును నీళ్ల లో నాన బెట్టి ఆ నీటిలో కాస్త ఉప్పు ని కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
ఇలా వాము వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. కడుపు లో ఏర్పడే వికారాలు మద్య పానం చేసేవారి లో కూడా తినవచ్చు. గుండె వ్యాధుల నివారణ లో వాము ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా అరికాళ్ళ లో అరచేతుల్లో చెమట ఎక్కువగా పడుతుంది. అప్పుడు రెండు గ్రాములు తీసుకుంటే తగ్గుతుంది.
అలానే ఆయాసానికి వాముని వేడి చేసి చాతి మీద వాముని ఏదైనా కర్చీఫ్ లాంటి దాంట్లో పెట్టి కట్టుకొని చాతి మీద పెట్టుకుంటే ఆయాసం తగ్గుతుంది.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments