సహజంగా కాలు నొప్పులు వస్తూనే ఉంటాయి. కానీ ఒక వేళ కాలు నొప్పి వస్తే వేగంగా పోదు. అయితే కాలు నొప్పి వల్ల పనులని చేసుకోవడం అవ్వదు. ఇలా బాగా బాధిస్తూ అస్తమానం కాలు ఇబ్బంది పెడుతుంది. ఒక వేళ ఇలా ఇబ్బంది కనుక తలెత్తితే ఈ టిప్స్ తప్పక ఫాలో అవ్వండి....
కాలు నొప్పి తొలగించడానికి కొన్ని పద్ధతులు:
బరువు తగ్గడం:
బాగా బరువుగా కనుక మీరు ఉంటే ముందు బరువు తగ్గడం ప్రధమం. కాబట్టి ముందు బరువు తగ్గితే కొంచెం కాలు నొప్పి తొలగి పోవడానికి అవకాశం ఉంటుంది. కనుక అతిగా బరువు ఉంటే ముందు తగ్గిపోతే కాస్త ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ఇలా చెయ్యడం ఉత్తమం.
వ్యాయామం చెయ్యాలి:
కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటే వ్యాయామం ఎంతో అవసరం. కనుక ఎక్కువ సార్లు వ్యాయామం చెయ్యాలి. వీలు అయ్యినంత సమయం బాగా వ్యాయామం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల కూడా కాళ్ళు నొప్పులు తగ్గుతాయి.
ఆరోగ్యంగా ఉండే ఆహారం తినాలి:
మంచి పోషకాహారం ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఏది పడితే అది తినకుండా మంచి పోషక విలువలు ఉన్న వాటిని తినాలి. ఇలా మంచి ఆహారం తీసుకోవడం వల్ల కూడా నొప్పులు తగ్గిపోతాయి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments