కొన్ని కొన్ని సార్లు మనకి ఏ పని చెయ్యాలన్న కూడా ఆసక్తి ఉండదు. ఎంత పెద్ద పనిని అయినా సరే వాయిదా వెయ్యడానికి చూస్తాం. ఇలా ఎన్నో వాటిని తర్వాత చేద్దాం మళ్ళీ చూద్దాం అని అంటాం. ఇలా కాళీగా ఉన్న కూడా బాగా బద్ధకం వల్ల ఇప్పుడు కాదులే తర్వాత చూడం అని దానిని పోస్ట్ పోన్ చేయడం ఎందరికో అలవాటు. అయితే సక్రమంగా పనులు చేసుకుని మన మూడ్ ని మార్చుకోవాలంటే ఇలా చెయ్యాలి...
నచ్చిన దాన్ని ఎంచుకోవడం:
అనేక పనులు మనకి ఉంటాయి కాబట్టి వాటిల్లో మీకు నచ్చిన దాని నుండి మొదలు పెట్టడం మంచిది. ఇలా చెయ్యడం వల్ల క్రమంగా ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి నచ్చిన దాని నుండి పనులని మొదలు పెట్టడం మంచిది.
ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడం:
ఆలా పనులు చేస్తూనే ఉంది దానికి రెస్పాన్స్ లేకుండా ఆలా చేస్తూనే ఉండకూడదు. చేసే పని తాలూకా ఫీడ్ బ్యాక్ తెలుసుకోండి. ముందు పని అయ్యాక అది ప్లస్ ఓ మైనస్ ఓ తెలుసుకోవాలి. ఒక వేళా ఏమైనా తప్పులు ఉంటే వాటిని రిపీట్ చెయ్యకుండా మెల్లగా మార్చుకోవాలి.
కొత్త కళ నేర్చుకోవడం:
మనకి అన్ని వచ్చు అనుకోవడం పొరపాటు. తెలియనివి, తెలుసుకోవాల్సినవి అనేకం ఉన్నాయి. వాటి పై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు మనం మనకి రానివి నేర్చుకోవాలి. ఇలా కొత్త కళని ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలి.
ఇలా వీటిని పాటించడం వల్ల మంచివే కొత్తవి నేర్చుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల ఎన్నో వస్తాయి.కొత్త వాటిని నేర్చుకోవచ్చు. వాయిదా వేసిన పనులు కూడ పూర్తి అవుతాయి.
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments