సరస్వతి బ్రహ్మ కుమార్తె. బ్రహ్మ హృదయం నుంచి కామదేవుడు, కనుబొమ్మలు నుంచి ద్రోణుడు క్రింది పెదవి నుంచి సరస్వతి బ్రహ్మ ముఖం నుండి జన్మించారు.
బ్రహ్మ సృష్టికి సిద్ధపడి ధ్యానంలో ఉండగా సత్య గుణం పెల్లుబుకుతున్న గా ఓ బాలిక జన్మించగా ఎవరు నీవు అని బ్రహ్మ ప్రశ్నించాడు నేను నీ నుండి జన్మించాను నా బాధ్యతలు ఏమిటి అని అడిగింది.
బ్రహ్మ అని పేరు సరస్వతి జ్ఞానుల పెదాల పైన ఒక రూపం లో, నదిగా మరో రూపంలో నాతో మూడో రూపంలో ఉండమని చెప్పాడు అని బ్రహ్మపురాణం చెబుతోంది.
కుంభకర్ణుడిని తప్పుదారి పట్టించింది కుంభకర్ణుడు తీవ్ర తపస్సు చేసి వారము కోరుకోమనగా బ్రహ్మ ఆజ్ఞ పై ఆతడు నిర్ధేవత్వం కావాలని మనసు లో అనుకోగా సరస్వతి అతని పెదాల పై నుండి నిద్రావత్వ అనిపించింది.
భార్గవులకి హెహయులకి మధ్య విభేదాలు వచ్చి ఔర్వుడు బడబాగ్నిగా మారి లోకాలని దహించి వేస్తుంటే మహావిష్ణువు సరస్వతిని ఆ బడబాగ్ని సముద్రంలో దాచి రమ్మనగా నేను అస్వతంత్రురాలిని నా తండ్రి అనుమతి లేనిది ఏది చేయలేను దేవతలు బ్రహ్మని కోరారు. సరస్వతి తనలో దాచుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణించి సముద్రంలో దాచింది
ప్రతికూల ఆలోచనలు పోయి, సానుకూల ఆలోచనలు రావాలంటే ప్రపంచ సుప్రసిద్ధ వైద్యనిపుణులు ఏం చెప్పారు? సదాలోచనల్లో సరైన ఆరోగ్యం ఆలోచనలు మనిషి వైఖరి, ప్రవర్తనలపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు...
ఉల్లాసం, ఉత్సాహం, విజయం, ఆరోగ్యం, చురుకుదనం, దీర్ఘాయుష్షు.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... నవ్వు అన్నింటినీ ఇస్తుందే.. నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ, నవ్వుతూ చావాలిరా! చచ్చినాక నవ్వలేమురా,...
0 Comments