వచ్చే ఆదివారం అనగా 21 వ తారీకు సూర్యగ్రహణం నేపథ్యం లో విజయవాడ లో ఉన్న కనుక దుర్గా ఆలయాన్ని మూసి వేస్తారు ఈ విధంగా ఆలయ వైదిక కమిటీ ప్రేక్షకులకు ఈ వార్తలు అందించారు.
అయితే ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాల తో పాటు ఇతర ఉపాలయాలు కూడా మూసివేస్తున్నట్లు సమాచారం అందించారు. అయితే 21వ తారీకు సూర్య గ్రహణం కనుక ఆ ఒక్క ఆలయం మాత్రమే కాకుండా ప్రతి ఊర్లోను ఉన్న చిన్న చిన్న ఆలయాలు సైతం మూసివేస్తారు.
సూర్య గ్రహణం నాడు ఆలయాల్లో తెరిచి ఉంచారు కాబట్టి గ్రహణం కారణంగా ఆలయాలే మూసివేసి ఉన్నారు. అయితే విజయవాడ దుర్గా దేవి ఆలయానికి వచ్చేటప్పటికి 22వ తారీకు ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
అప్పటి వరకు కూడా ఆలయాన్ని మూసివేస్తారు. అయితే ఇక 21 వ తేదీ ఉదయం 10 గంటల ఇరవై ఐదు నిమిషాలకి గ్రహణం ప్రారంభమవుతుంది. విడుపు 01:54 కి అవుతుందని పేర్కొన్నారు గ్రహణం అయిపోయిన తర్వాత రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ ఆలయాన్ని తెరిచి శుభ్రపరుస్తారు.
ఆ తర్వాత అమ్మ వారికి స్నపన అభిషేకం అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు అంతే కాకుండా సాయంత్రం పంచహారతులు కూడా చేస్తారు.
అది అయిపోయిన తర్వాత ఆలయ ద్వారాలు మూసి వేస్తారు అయితే ఇదే నేపథ్యం లో 21వ తేదీ అన్ని దర్శనాలు రద్దు చేశారు. కానీ 22 తారీకు నుంచి యధావిధిగా ప్రారంభమవుతాయని భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఉంటుందని ఆలయ కమిటీ తెలియజేసింది.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments