తిరుపతి శ్రీవారి దర్శనానికి ప్రారంభమయ్యాయి. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల ఇప్పటి వరకు స్వామి వారి దర్శనంని ఆపివేశారు.
అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ లోపలికి అనుమతిస్తున్నారు. భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి అనుమతి లభించింది కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని ప్రారంభం చేయడం జరిగింది.
ఇప్పటి వరకు దర్శనానికి అనుమతి ఇవ్వకుండా ఉంచారు. కానీ ఇప్పుడు మాత్రం దర్శనం ప్రారంభమైంది స్వామి వారిని విఐపిలు దర్శించుకుంటున్నారు. టిటిడి సిబ్బంది అలిపిరి వద్ద భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు.
అయితే టిక్కెట్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఒక షరతు పెట్టారు. కంటైన్మెంట్ జోన్స్, రెడ్ జోన్స్ లో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనానికి రాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
అంతే కాకుండా శ్రీవారి దర్శనానికి వచ్చిన వాళ్ల లో కొంత రాండమ్ టెస్టులు చేసి నిర్వహించడానికి స్విమ్స్ లో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశారు.
అలానే ఆన్లైన్ లో 60 వేల టిక్కెట్లను 30 గంటల్లో భక్తులు కొనుగోలు చేశారు. నేడు 3వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
నిన్న శ్రీవారిని 7,200 మంది స్థానికులు దర్శించుకున్నారు ఇలా చాలా కాలం తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకి వీలు దొరికింది. నిజంగా భక్తులకి ఇది శుభవార్త అనే చెప్పొచ్చు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments