అయితే ఏరువాక పౌర్ణమి వచ్చేసింది.... తొలకరి పలకరిస్తున్న వేళ రైతులు సిద్ధమవుతున్నారు...
అయితే ముందు చూపు తోనే ప్రభుత్వం చాలా ప్రోత్సాహం ఇచ్చింది. ఈ ప్రోత్సాహం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందించింది.
అలానే వర్షా కాలానికి ముందే నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసింది. దీనితో పాటుగా ఎరువులు పురుగు మందులు రైతు ముంగిట్లోకి తెచ్చింది.
అలానే గతేడాది 3615526 హెక్టార్లలో పంటలు సాగు కాక ఈ ఏడాది 3958906 హెక్టార్లలో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యం పెట్టింది.
దీంతో తొలకరి పలకరింపులతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ ప్రధాన పంటగా సాగు చేసే వేరుశనగను సిద్ధం చేశారు.
అయితే ఈ నెల 10వ తేదీన నుంచి గోదావరి కాలువలకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో గోదావరి డెల్టా ప్రాంతంలో వరి నారు వేసేందుకు రైతులు ప్రారంభం అవుతున్నారు.
ఇదిలా ఉంటే కృష్ణా డెల్టాలో చెరువులు బావుల కింద నారులు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇలా రైతులకు సకాలం లో ముందుచూపుగా రైతు భరోసా సాయం చేస్తోంది ప్రభుత్వం.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments