అంతర్వేదిలో జరిగిన రథం కాల్చివేత ప్రమాదము మరియు ఆ తరువాత జరిగిన సంఘటనలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“ భవిష్యత్తులో ఏ మతస్తుల మనోభావాలు దెబ్బతినేలా దుశ్చర్యలు జరగకూడని జనసేన కోరుకుంటోంది. అంతర్వేదిలో అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం”.
ఈ వాక్యాలను మనం లోతుగా ఆలోచిస్తే మనకి జనసేనాని లోని అంతఃముఖుడు యెంత బాధపడి ఉంటాడో అర్ధమవుతుంది . ఏది ఏమైనా అధికారులు మరింత జాగ్రత్తగా ఉండి ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రతలు తీసుకోవాలి.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments