kదీని వివరాల్లోకి వెళితే సారిపల్లి సత్తిబాబు నక్కపల్లి తాసిల్దార్ కార్యాలయం లో అటెండర్ గా పని చేస్తున్నాడు.
అయితే శనివారం సాయంత్రం ఆఫీస్ లో ఉన్న వేళ లో విపరీతంగా దాహం వేసింది సత్తి బాబుకి. అయితే దీనితో అక్కడ ఉన్న శానిటైజర్ బాటిల్ ని తీసుకునే గడగడా తగ్గిస్తాడు. అయితే తాను నీళ్లు అనుకుని దానిని తాగడం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది.
అయితే ఒంట్లో బాగోలేదు అని తానూ చెప్పడం తో పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే ప్రాథమిక చికిత్స అనంతరం సత్తిబాబు ఇంటికి వెళ్లి పోయాడు.
కానీ అర్ధరాత్రి వాంతులు విరోచనాలు మొదలవడం తో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ సత్తిబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments