కరోనా బీభత్సం సృష్టిస్తోంది. అధికంగా కరోనా కేసులు పెరగడం తో సమస్తము అతలాకుతలం అయిపోతుంది. కృష్ణ జిల్లాలో మొట్ట, 18 కరోనా కేసులు నమోదు కాగా, విజయవాడ లో 16 కరోనా కేసుల వల్ల ఆందోళన కలిగిస్తోంది. ఇలా అనేక చోట్ల కరోనా సంఖ్య పెరగడం జనాన్ని బాధిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి అందర్నీ ఇబ్బంది పెడుతోంది.
అందు వల్లనే అంత కూడా లాక్ డౌన్ లో ఉన్న దుస్థితి. ఇందు వల్లనే ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకి రాకుండా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ప్రతీ ఒక్కరు కూడా ఈ కరోనా ని తరిమి కొట్టాలని శక్తి కొలది సాయం అందిస్తున్నారు. ఇలా ఉంది ఇప్పటికే ప్రజల దుస్థితి.
విజవాడలో వచ్చిన ఈ 16 కరోనా కేసులు ఎక్కడనేది చూస్తే మొత్తం ఎనిమిది కేసులు కార్మినగర్ లో నమోదు అయ్యాయి. అలానే ఖుద్దూస్ నగర్, గుప్తా సెంటర్, గిరి పురం, విద్యాధరపురం, కొత్తపేట, పటమట, కేదారేశ్వర పేట, చోడవరం ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.
దీనితో అధికారుల యంత్రంగం వెంటనే అప్రమత్తం అయ్యింది. అయితే కరోనా వైరస్ రావడానికి కారణం ఏమిటి? ఎందుకు వచ్చింది? ఎక్కడికి వెళ్లారు? అని అధికారులు విచారణని మొదలు పెట్టారు. అయితే వివిధ రకాలుగా వైరస్ వస్తోంది. మర్కజ్ ప్రార్ధనలు, విదేశాలు ఇలా అనేక రకాలుగా కారణాల వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కరోనా వైరస్ దేని వల్ల వచ్చింది అని అధికారులు ఆరా తీస్తున్నారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments