వలస వెళ్లిన కూలీలు ఇప్పటికే అనేక చోట్ల చిక్కుకుని ఉన్నారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం మానవతా దృక్పథం పై స్పందించిన సహృదయం తో వారిని రక్షించేందుకు ఆశ్రయం కల్పించింది. దాతల సహాయం తో కావాల్సిన ఆహార సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం 1550 మంది వలస కూలీలు స్వస్థలానికి చేరారు.
అయితే జాతీయ రహదారిలో 25 ఉపశమన కేంద్రాలు ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వలస కార్మికులు అధికారులు ఆదుకున్నారు. అయితే కొంత మంది దాతలు కూడా సహాయం చేస్తూ వలస కూలీ దారులకు కడుపు నింపారు.
తాజాగా వారి గమ్య స్థానాలకు చేరుకునేలా అధికారులు ఆదివారం విజయవాడ శివారులోని రాయనపాడు రైల్వే స్టేషన్ నుంచి తీసుకు వెళ్లే ప్రత్యేక రైలు లో పదిహేను 1550 మంది కార్మికులు సొంతూళ్లకు చేరుకున్నారు.
అయితే ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి కేంద్రీయ విశ్వ సెంటర్ లో ఉన్న 1550 మంది వలస కార్మికులు కు ప్రత్యేక రైళ్లల్లో పంపారు. ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు.
అలానే గుడివాడలో తాపీ పని కొరకు వచ్చిన చిక్కు పైన 60 మంది కూలీలను పోలీసులు రెవెన్యూ అధికారులు తరలించారు. ఇలా అనేక మంది కార్మికులు కూలీలు గమ్య స్థానానికి చేరుకోవడానికి ప్రభుత్వం సహాయం అందించింది.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments