చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం కర్ణాటక రాష్ట్రం లోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బుధవారం రాత్రి ఆరుగురు చోరీకి ప్రయత్నించారు. అయితే ఎవరూ లేని సమయం చూసి ఆరుగురు మంది చోరీకి ప్రయత్నించగా వారిలో ముగ్గురు మృతి చెందారు.
పదేళ్ల క్రితం ఈ కేజిఎఫ్ మూత పడిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా గనుల్లో పనులు జరగకపోవడం తో భద్రతా సిబ్బందిని నియమించారు. అయితే బుధవారం రాత్రి చోరీ యత్నానికి పాలు పడడం....
ఊపిరి ఆడక మరణించడం జరిగింది. అయితే వీరు ఏమనుకున్నారు అంటే రాత్రి సమయంలో కనీసం బాగా కనిపిస్తాయని అపోహతో అక్కడికి వెళ్లారు. కేటీఆర్ కు చెందిన జోసెఫ్ డిసౌజా, పడి అప్ప, కంద అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. 20 మందికి పైగా ఫైర్ అయితే పోలీసులు రాత్రంతా గాలించారు. అయితే అక్కడ 400 లోతులో తన జోసెఫ్ మృత దేహాలను వెతికి తీశారు. ఆ తర్వాత పడి అప్ప మృతదేహం కోసం గాలింపు సాగించారు.
కార్తీక్ విక్టర్ ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీ లో ఉన్నాడు అయితే జోసఫ్, పడి అప్ప, కంద మృతి చెందినట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments