అయితే ఇప్పటికే కరోనా వైరస్ ఇబ్బంది పెడుతోందని మనకు తెలిసిందే. కరోనా వైరస్ గురించి జిల్లాలో భాగంగా కొన్ని అమలవుతున్న వార్తలు తెలిసినదే. సోమవారం మళ్లీ కొన్ని మార్పులు చేశారు. అయితే దీనిలో జోన్ల వారీగా సడలింపులు అమలవుతాయి కాకపోతే కూడా కొంత వరకే ఉంటుందని చెప్పారు.
మొత్తం జిల్లాలో మూడు జోన్లుగా విభజించారు గ్రీన్ ఆరెంజ్ మరియు రెడ్. అయితే ఇలా వైరస్ వ్యాప్తి ఎక్కువ ప్రాంతాల్లో రెడ్ జోన్లగా నిర్వహించిన సంగతి తెలిసిందే.అయితే 14 రోజుల ఒక్క కేసు కూడా నమోదు కాని రెడ్జూ జోన్ ని అరేంజ్ గా అలానే 28 రోజులు లో ఒక్క కేసు కూడా రాలేని ప్రాంతంలో గ్రీన్ గా మార్చారట
అలానే ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాని ప్రాంతాల్లో గ్రీన్ జోన్స్ గా గుర్తించారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమాలు కేంద్రం రాష్ట్రం కూడా అమలు చేయడం జరిగింది. రెడ్ జోన్లో మాత్రం రూల్స్ కఠినంగా ఉంటాయన్నడి తెలిసినదే. అలానే రూల్స్ ని ఉల్లంగించిన వారిపై చర్యలు తీసుకోవడం తప్పవు అన్నారు.
గ్రీన్ జోన్ లో వ్యవసాయ కూలీలకు పరిశ్రమలకి కార్మికులకు పని చేసుకోవడానికి వీలుగా ఉంది. మద్యం విక్రయాలు కూడా జరుపుకోవచ్చు. వాళ్ళ ఉపాధి పనులు కూడా చేసుకోవచ్చు. వైద్య అత్యవసర పనుల్లో భాగంగా సొంత వాహనాల్లో వెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చారు.
అరేంజ్ జోన్లో కొంత సడలింపు ఇచ్చినప్పటికీ ఆంక్షలు కొనసాగుతాయి. బస్సులో ప్రయాణం నిషేధం డ్రైవర్లను ఇద్దరు ప్రయాణికుల తో క్యాబ్ ని అనుమతిస్తారు. మద్యం విక్రయాలుకి అనుమతి ఇచ్చారు. సెలూన్ కూడా అనుమతి ఇచ్చారు. వైద్య అత్యవసర పనులు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments