అయితే ప్రస్తుతం వాతావరణం కూడా మారిపోయింది స్థిరంగా అల్పపీడనం మోస్తరు వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అనుకోకుండా వాతావరణ పరిస్థితులు మారి పోవడం వల్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు.
అలానే వాతావరణ పరిస్థితులు సరిగ్గా అనుకూలంగా లేక పోతే దక్షిణ అండమాన్ సముద్రం అలానే దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. అయితే దీంతో పాటు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇలా వాతావరణమంతా మారి పోతుంది..
అయితే పరిస్థితులు కనుక ఇలా ఉంటే ఈ ప్రభావం వలన బుధ గురువారాల్లో ఉరుములు మెరుపుల తో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అంతే కాకుండా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
అయితే బుధ గురువారాల్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు గోదావరి జిల్లాల్లో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కూడా కురియనున్నాయట. రాయలసీమ లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అలానే అల్ప పీడనం మరో నాలుగు రోజులు అక్కడే కొనసాగే అవకాశం కూడా ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments