అధికారుల వేధింపులకు గురై రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. అయితే తాను ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా లో జరిగింది ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో లో తన ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగాడు. స్థానికులు రైల్వే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
అయితే మృతుడుని రాయనపాడు కు చెందిన రైల్వే మాన్ రాజు గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పలు కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు.
ఇది ఇలా ఉండగా ఇద్దరు బిడ్డల తో కలిసి మహిళ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు బిడ్డలతో కలిసి ఒక మహిళ కృష్ణా నదిలోకి దూకింది.
అయితే విజయవాడ లో చోటు చేసుకున్న ఈ సంఘటన లో నాగ స్వరూపరాణి మృతి చెందగా ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు.
అయితే వీరిని మార్తాండ గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకి కారణం అని కారణానికి కుటుంబ కలహాలే అని పోలీసులు విచారణ లో తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments