అయితే విశాఖపట్నంలో ఎల్జి పాలిమర్స్ లీక్ అవడం తో ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల తో విశాఖ లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద నుంచి అధికారులు పనిని ప్రారంభించారు.
అయితే మొత్తం విశాఖలో 13045 టన్నులని జిల్లా యంత్రాంగం గుర్తించినట్టు తెలిపారు. అయితే మంగళవారం రాత్రి నుంచి ట్యాంకర్ల ద్వారా స్టెరిన్ ని అధికారులు తరలించారు. అయితే 13 వేల టన్నులు స్టెరిన్ ని దక్షిణ కొరియాకి తరలిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు.
అయితే ఎల్జి పాలిమర్స్ వద్ద ఉన్న ఎం పై 5111a 111b టైంకు లో ౩౨౦౯ స్టెరిన్ తరలింపు ప్రక్రియ ప్రారంభమైనట్టు కూడా చెప్పారు. అంతే కాకుండా నిన్న రాత్రి నుంచి 20 టన్నుల చొప్పున ఫ్యాక్టరీ నుంచి స్టెరిన్ రోడ్డు మీద నుంచి అధికారులు తరలించారు.
ఇలా మొత్తం స్టెరిన్ ఇక్కడ నుంచి సౌత్ కొరియా కి పంపిస్తున్నట్టు చెప్పారు. ఇలా అధికారులు తమ కర్తవ్యాన్ని పూర్తి చేసి తొలగించారు. అంతే కాకుండా t2 t3 ట్యాంకు లలో ఉన్న 70919 టన్నుల వెజల్ అర్హన్ లోకి లోడింగ్ పూర్తి చేశారు. మిగిలిన స్టెరిన్ ని వెజల్ నాడ్ మ్యాజిక్ ద్వారా మే 17 లోగ దక్షిణ కొరియా కి తరలించడానికి ఏర్పాట్లు చేశారని కూడా తెలియజేశారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments