కరోనా కారణంగా అంత అల్లకల్లోలం అయిపోయింది. ప్రతీ ఒక్కరూ కూడా బయటకి వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయింది. అలానే అన్నింటినీ ఈ మహమ్మారి వల్ల ఆపేయాల్సిన దుస్థితి తలెత్తింది. ప్రతీ వ్యాపారం కూడా మూసేయాల్సిన పరిస్థితి. లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులని మూసేసారు.
కేవలం మద్యం షాపులు మాత్రమే కాదు ప్రతీ వాటిని కూడా మూసేసారు. ఇలా అనేక ఇబ్బందులు వచ్చాయి ప్రజలకి. ఇప్పటికే ప్రజలు ఇళ్ళకి పరిమితం అయ్యి గడప దాటలేని దుస్థితి ఏర్పడింది. అయితే మద్యం దుకాణాలు కాదు అన్ని వ్యాపారాలు మూసుకోవాల్సి స్థితి. .
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే అన్ని మూసేస్తే అనేక ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అలానే మద్యం షాపులు లేకపోవడం కూడ దారుణమే. మందు బాబుల పరిస్థితి ఘోరం. మద్యం చుక్క దొరకక ఎంతో బాధ పడుతున్నారు మందు బాబులు. అయితే ఈ మందు బాబులకు సూచనలు ఇచ్చారు సీఎం జగన్.
లాక్ డౌన్ మందు మానేయాలి అని అనుకునే వారికి గొప్ప టైం అని జగన్ అన్నారు. అలానే మందు లేక నిద్ర పట్టని వాళ్ళకి పలు విషయాలు చెప్పారు. వల్ల పిల్లలతో ఆదుకోవడం, టీవీ తో కాలక్షేపం చెయ్యడం, వ్యాయామం చెయ్యడం లాంటివి చెయ్యడం మంచిది అని చెప్పారు.
అలానే తరచుగా నీళ్లు త్రాగమన్నారు జగన్. అంతే కాకుండా ఎక్కువ సేపు నిద్ర పోవడం మంచిది అని అయన చెప్పారు. కాళ్ళు చేతులు వణికితే డాక్టర్ ని సంప్రదించాలని అన్నారు జగన్.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments