బెజవాడ లో కత్తుల తో విద్యార్థులు వీరంగం చేశారు. అయితే ఈ విద్యార్థులు నడిరోడ్డు పై కత్తుల తో వీరంగం సృష్టించారు. కాలేజీ విద్యార్థులు రౌడీ మూకల్లా ప్రవర్తించారు. హద్దూ అదుపూ లేకుండా చెలరేగి పోయారు.
రెండు గ్రూపులుగా విడిపోయి వీళ్ళు కొట్లాటకు దిగారు. పడమట లో రెండు విద్యార్థులు గ్రూపు లో మధ్య తలెత్తిన వివాదం కత్తులు కర్రలు రాళ్ల తో దాడిలా పాల్పడడానికి వెళ్ళింది. నిజంగా చదువుకోవాల్సిన విద్యార్థులు దాడికి పాల్పడటం ఆశ్చర్యం కలిగించింది.
కళాశాల విద్యార్థులు రౌడీమూకల్లా చెలరేగి పోవడం నిజంగా దారుణం. దీంతో బెజవాడలో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాయపడిన విద్యార్థులను నగరం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అందిస్తున్నారు.
అయితే ఎందుకు ఇలా జరిగింది..? దీని వెనకాల ఉన్న కారణం ఏమిటా అని ఆరా తీస్తుంటే గ్యాంగ్ వార్ లో రాజకీయ పార్టీ నేతలు అనుచరులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజమో పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు
పెద్దగా ఈ కేసుపై వివరాలు కూడా ఇంకా తెలియ లేదు అయితే ఈ ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments