ఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణికులు రాకపోకలు పై ప్రభుత్వం కొత్త నిబంధనలు విడుదల చేసింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు విమాన రాకపోకలు లేకపోవడం తెలిసినదే. అయితే ఇప్పుడు కేంద్రం సూచనలు అనుకూలంగా మార్గ దర్శకాలు రూపొందించడం జరిగింది. అయితే వీటిలో డొమెస్టిక్ విమానాలు రాకపోకలు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
అయితే వెబ్ సైట్ లో విమాన ప్రయాణికులు స్పందన సమాచారం పొందుపరచాలని స్పందన లో ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే ఎయిర్ లైన్స్ టికెట్ అమ్మాలని ప్రభుత్వం తెలిపింది. అయితే లక్షణాలు ఉన్న వారిని పరీక్షించి ఒక వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచాలని ఒకవేళ టెస్ట్ లో నెగటివ్ వస్తే మరో ఏడు రోజుల్లో హోమ్ క్వారంటైన్ పంపాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా హై రిస్క్ ప్రాంతాలు అయినా ముంబై చెన్నై గుజరాత్ ఢిల్లీ మహారాష్ట్ర రాజస్థాన్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే వారికి మాత్రం హోమ్ క్వారంటైన్ పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇలా విమాన రాకపోకలు పై కొత్త నిబంధనలు విడుదల చేసింది ప్రభుత్వం ఇతర ప్రాంతాల నుండి వస్తే మాత్రం కనీసం 14 రోజుల హోమ్ క్వారంటైన్ పంపాలని ప్రభుత్వం పేర్కొంది.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments