ఇప్పుడు మరో కొత్త పద్ధతిని ఉపయోగిస్తుంది ప్రభుత్వం. ఇది నిజంగా చాలా సులువు. బాధితుల ఫోన్లకి కరోనా నిర్దారణ ఫలితాలు గురించి ఎంఎంఎస్ గా వస్తాయి. అయితే దీని వల్ల సులువుగా ఫలితాలు అందుతాయి. కరోనా వల్ల ప్రపంచమంతా గడగడలాడుతోంది. ఎవరికి కరోనా ఎప్పుడు వస్తుంది అన్న భయంతో ప్రతి ఒక్కరికీ ఫోబియాలా మారిపోయింది కరోనా.
అయితే ఇందులో ఫలితాలు బాధితులకు వెళ్లేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ని రూపొందించారు. ఈ కార్యక్రమాన్ని గంధం చంద్రుడు, అనంత వెంకట రామిరెడ్డి గత నెల 16న ప్రారంభించారు. అయితే పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ధైర్యాన్ని నింపేలా ఎంఎంఎస్ పంపిస్తున్నారు.
పాజిటివ్ వచ్చిన వారికి ధైర్యాన్ని నింపే మెసేజ్ అలానే నెగటివ్ వచ్చే వాళ్ళకి శుభాకాంక్షలు ఇలా బాధితులకు ఎమ్మెమ్మెస్ చేరుతుంది. పాజిటివ్ వచ్చిన వాళ్లకి ప్రియమైన వ్యక్తి పేరు క్షమించండి మీ ఐడి కింద కోవిడ్ 19 పరీక్ష మీకు పాజిటివ్ వచ్చింది.
ప్రభుత్వ జిల్లా అధికార యంత్రాంగం మీకు మెరుగైన సేవలు అందిస్తుంది. మీరు కరోనా తో పోరాడి విజయవంతంగా డిశ్చార్జ్ అవుతారు. ఇలా సందేశం వస్తుంది అదే నెగిటివ్ వచ్చిన వాళ్ళకి పూర్తి పేరు నాకు చాలా సంతోషంగా ఉంది మీ ఐడి నెంబర్ -- కోవిడ్-19 పరీక్షలో నెగిటివ్ వచ్చింది అనే సందేహం వస్తుంది. ఎమ్మెమ్మెస్ రాక ముందు ఫలితాలు తెలుసుకోవడానికి రెండు మూడు రోజులు పట్టేది కానీ ఇప్పుడు సులువుగా ఫలితాలు తెలుస్తాయి.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments