విజయనగరంలో కరోనా తొలి మరణం...

img

అయితే ఇప్పటి వరకు విజయనగరంలో జీరో కేసుల ఉండగా. తాజాగా కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో కరోనా వల్ల తొలి మరణం సంభవించింది. బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు కరోనా లక్షణాల తో చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆమె కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నం కేజీహెచ్ నుండి టీబీ ఆస్పత్రికి వెళ్లారు.

పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు జిల్లాగా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఆమె మరణం తో ఒక్క సారిగా విజయనగరం జిల్లా ఉలిక్కిపడింది.

అయితే ఆమెకి 51 మంది నేరుగా అంతే కాకుండా 21 మందితో పరోక్ష సంబంధాన్ని కలిగి ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే వీరందరినీ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. అయితే శనివారం నాటికి మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరికి విమ్స్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.

అయితే జిల్లాలో నిబంధనలు మరింత కఠినంగా చేయాలని అధికారులు నిర్ణయించారు అయితే ఇప్పుడు ఆదివారం నుంచి జిల్లాలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే దుకాణం తెరవడానికి అనుమతిచ్చారు కలెక్టర్.

అలానే కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారులు అందరికీ కూడా  పరీక్షలు చేయాలని అధికారులు సూచించారు అలానే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది చర్యలు అందిస్తున్నారు

 

మరిన్ని

Comments

0 Comments

ఆంధ్రప్రదేశ్

మరిన్ని

Whoops, looks like something went wrong.

(1/1) UnexpectedValueException

The stream or file "/serve/www/live/news6g.com/storage/logs/laravel.log" could not be opened: failed to open stream: Permission denied

in StreamHandler.php line 108
at StreamHandler->write()in AbstractProcessingHandler.php line 39
at AbstractProcessingHandler->handle()in Logger.php line 344
at Logger->addRecord()in Logger.php line 712
at Logger->error()in Writer.php line 203
at Writer->writeLog()in Writer.php line 114
at Writer->error()in Handler.php line 71
at Handler->report()in Handler.php line 35
at Handler->report()in HandleExceptions.php line 81
at HandleExceptions->handleException()