ఈ కరోనా ప్రజలందరినీ పీడుస్తోంది. ఈ మహమ్మారి బాధలు విపరీతంగా మారి పోతున్నాయి. అందరికి వేగంగా వ్యాపిస్తోంది కరోనా. అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఈ కరోనా భూతమై 31 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ జరిగింది అని కోవిడ్ 19 పరీక్షల్లో తెలిసింది. ఈ పరీక్షల్లో మొత్తం 31 కేసులు నిర్దారణ అయ్యిందని ఆరోగ్య శాఖ అధికారులు బులిటెన్ లో తెలిపారట. అయితే దీని ప్రకారం మొత్తం 603 కేసులు లకి చేరింది. మొత్తం 42 మంది కరోనా చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. 15 మంది మృతి చెందారు. అలానే ఆంధ్ర లో వివిధ ఆసుపత్రిల్లో మొత్తం 546 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఈరోజు నమోదైన పాజిటివ్ కేసులని చూస్తే కృష్ణ జిల్లాలో మొత్తం 18 కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు జిల్లాలో 5 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా నెల్లూరు జిల్లాల్లో 5 , ప్రకాశం జిల్లాల్లో 3 , తూర్పు గోదావరి జిల్లాలో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కేసు నమోదు అయ్యాయి.
ప్రజలు లాక్ డౌన్ పాటిస్తూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండడం మంచిది. అధికారుల రూల్స్ ని దాటకుండా వాటిని అనుసరిస్తూ ఉండడం మంచిది. అలానే గడిచిన నాలుగు గంటల్లో దేశ వ్యాప్తంగా 43 మంది మరణించారు. అలానే మరో 991 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో దేశం మొత్తం 14378 కేసులకు చేరింది. ఈ కరోనా వైరస్ కారణంగా 480 మంది ప్రాణాలని కోల్పోయారు అని తెలియజేసింది కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రుత్వ శాఖ. అయితే ఇప్పటికే 1992 మంది కోలుకున్నారు. అలానే ప్రస్తుతం 11906 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజులో 243 మంది కోలుకున్నారు.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments