మెరుగవుతుంది అని ఎదురు చూస్తున్న కూడా పరిస్థితి బాగా లేదు. ఎక్కడ చూసిన అదే దుస్థితి. ఏం అవుతుందో అర్ధం కానీ స్థితి లో జనం. అంత కూడా గందరగోళం. కరోనా వైరస్ అందర్నీ హింసిస్తోంది. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
రోజు రోజు కి పరిస్థితి చక్కబడాలని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నా ఆశలు ఆవిరైపోతున్నాయి. అయితే ఈ కరోనా దెబ్బకి రాలిపోతున్నారు జనం. ఇప్పటికే వ్యాపారాలు లేక జనం ఉద్యోగాలకి వెళ్ళాక లాక్ డౌన్ లో ఉండాల్సిని స్థితి. పరిస్థితులు చక్కబడాలని అంతా చూస్తున్నారు. కానీ మరెంత దారుణం అయిపోయింది ఏపీ లో.
ఒక్క సరిగా ఏపీ లో కరోనా కేసులు పెరిగిపోయాయి. గుంటూరు జిల్లాలో 16, కృష్ణ జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 7, అనంతపురం జిల్లాలో 2,నెల్లూరు జిల్లాలో ఒకటి నమోదు అయ్యాయి. ఏపీ లో గుంటూరు లో కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి.
ఒక్క మంగళవారమే గుంటూరు లో 34 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రం లో మొత్తం అన్ని చోట్ల కలిపి 473 కేసులు నమోదు కాగా 14 మందికి నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ అయ్యారు.
గుంటూరు జిల్లా - 109
కర్నూలు జిల్లా - 91
నెల్లూరు జిల్లా - 56
ప్రకాశం జిల్లా - 41
కృష్ణా జిల్లా -44
కడప జిల్లా - 31
పశ్చిమ గోదావరి జిల్లా - 23
విశాఖపట్నం జిల్లా -20
చిత్తూరు జిల్లా - 23
తూర్పుగోదావరి జిల్లా - 17
అనంతపురం జిల్లా -15
మొత్తం కేసులు -473
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments