సీఎం జగన్ మోహన్ రెడ్డి కి విశాఖ అంటే ఎనలేని మక్కువ. అయితే విశాఖ జిల్లా ని అగ్రగామిగా నిలపాలని అన్నారు. అంతే కాకుండా విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి లో తీర్చి దిద్దాలని అనుకుంటున్నారట.
అంతే కాక విశాఖ ని మూడు రాజధానులు నిర్ణయం లో విశాఖ ని కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటించడం కూడా జరిగింది. అయితే ట్రామ్ రైలు, పోలవరం నుంచి జలాల తరలింపు, గిరిజనుల కోసం వైద్య కళాశాల, మత్స్యకారుల వలసల నివారణకు ఫిషింగ్ హార్బర్, నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు నైపుణ్య విశ్వవిద్యాలయం. ఇలా చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా రూ 13 వందల కోట్లు నగర అభివృద్ధి పనులు కి ఖర్చు చేస్తున్నారట.
అయితే పరిశ్రమలు నీటి అవసరాలు తీర్చేందుకు డి శాయిల్ నేషన్ ప్లాంట్ ఐటీ రంగాన్ని అభివృద్ధి పథం లో నడపడానికి కాన్సెప్ట్ సిటీ ఇలా జిల్లా లో అనేక మార్పులు చేయనున్నారు. అయితే వీటన్నిటినీ అభివృద్ధి చేయడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
తాగునీటి కోసం అనేక ప్రాంతాల వారు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వనరులు పెంచడంతో ఈ సమస్య పరిష్కారమవుతుందని గ్రహించారు సీఎం జగన్.
అయితే గోదావరి జలాలు విశాఖకు అందించాలనే ప్రణాళిక వేస్తున్నారట. కేవలం ఒక్క విశాఖ నగరానికి మాత్రమే కాకుండా నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీ తో పాటు పాయకరావుపేట అనకాపల్లి రూరల్ గ్రామాలకు ఈ పైప్లైన్ ద్వారా తాగునీటి కష్టాలు తీరనున్నాయి అని చెప్పారు జగన్.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments