కరోనా దెబ్బ ఎవరికీ తగలకూడదని ప్రజలకి అండగా ప్రభుత్వం ఉంటోంది. అయితే ప్రభుత్వానికి సహాయం అందించాలని సెలబ్రెటీస్ సైతం తమ వంతు సాయం అందిస్తున్నారు. ప్రముఖులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఎంతో మంది ముందుకి వస్తున్నారు. ఇలా తోచిన సహాయం విరాళాలుగా అందిస్తున్నారు.
ఈ కరోనా ఆపదని తట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకి మద్దతుగా నిలిచినట్టు భారతి సిమెంట్స్ తెలిపింది. అయితే కరోనా బాధితులకి అండగా ఉండేందుకు భారతి సిమెంట్స్ ముందుకి రావడం గొప్ప విషయమే.
అయితే భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రయివేట్ లిమిటెడ్ BCCPL ముందుకి వచ్చి తమ వంతు సహాయంగా సీఎం సహాయ నిధిగా రూ.5 కోట్లు విరాళంగా అందించారు. అంతే కాక భారతి సిమెంట్స్ ఉద్యోగులు నుండి రూ. 14.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలానే రూ. 1.10 కోట్లు వర్షిణి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించారు.
ఎంతో మంది వారికి తగ్గ సహాయంన్ని అందిస్తున్నారు. భారతి సిమెంట్స్ కూడా విరాళం అందించి అండగా నిలిచింది. ఈ కరోనా వైరస్ ఇప్పటికే ప్రజలందరినీ అనేక ఇబ్బందులకు గురి చేస్తోంది. దీని బాధని తొలగించడం ఎంతో కష్టం. ప్రభత్వం తీసుకున్న చర్యలని వివిధ పద్ధతులని తప్పకుండా అనుసరించడం మంచిది. కాబట్టి ఈ లాక్ డౌన్ ని ఇబ్బందిలా కాకుండా భద్రతల భావించి ఇళ్ళల్లోనే ఉండడం ఉత్తమం.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments