లాక్ డౌన్ నేపథ్యం లో ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ ని ప్రవేశ పెట్టింది. వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనల ద్వారా బుధవారం కొత్త మార్గదర్శకాలని వెల్లడించింది ఏపీ సర్కార్.
కొత్త గైడ్ లైన్స్ ఇవే....
వ్యసాయం, హార్టీ కల్చర్ పనులకి మినహాయింపు
ప్లాంటేషన్, పచ్కింగ్, మార్కెటింగ్ వాళ్లకి మినహాయింపు
ఆర్ధిక రంగంలో మినహాయింపు
బుక్ షాప్స్, ఎలక్ట్రికల్ షాప్స్ వారికి కూడా మినహాయింపు
వలస కార్మిళకులు ఎక్కడ ఉన్నాసరే పనులకి అనుమతి
కరోనా లేని వారికే ఈ మినహాయింపులు
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణం, పవర్, టెలికం, కేబుల్స్ పనులకి కూడా మినహాయింపు
అనుమతితో ఈ కామర్స్, వాడే వాహనాలకు అనుమతి
ఓడలకి ప్రత్యేక స్టాండర్డ్స్
మాల్స్ తప్ప మిగిలిన షాపులకి గ్రామాల్లో అనుమతి.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments