కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే అనేక గృహహింస కేసులు నమోదయ్యాయి. అయితే ఎక్కడ చూసినా ఎక్కడో ఒక చోట గృహహింస మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు రక్షణ ఏర్పాటు చేసారు.
ఈ సెంటర్లు 24 గంటలు పని చేస్తాయని దీపికా పటిల్ తెలిపారు. ఈ విషయాన్ని ఆమె శనివారం మీడియా ద్వారా షేర్ చేసారు. ఆరోగ్య, వైద్య, మానసిక, సాంఘిక, న్యాయ సహాయం కి వన్ స్టాప్ సెంటర్ నుంచి బాధితులకు సహాయం నిపుణులచే అందుతుందని అన్నారు.
మొత్తం 13 జిల్లాలలో ఈ సెంటర్లు ఏర్పాటు చేశారట. ఈ సెంటర్లు 24 గంటలు కూడా పని చేస్తాయి అని చెప్పారు. అంతేకాక బాధిత మహిళలకు రౌండ్ ది క్లాక్ ఉమెన్ హెల్ప్ లైన్ అని 181 అందుబాటులో ఉంటుందని కూడా చెప్పారు.
సహాయం కోసం కాల్ చేయవలసిన నెంబర్లు ఇవే.
శ్రీకాకుళం 9110793708
విశాఖపట్టణం 6281641040
పశ్చిమ గోదావరి 9701811846
గంటూరు 9963190234
పొట్టిశ్రీరాములు నెల్లూరు 9848653821
కర్నూలు 9701052497
అనంతపురం 8008053408
విజయనగరం 8501914624
తూర్పుగోదావరి 9603231497
కృష్ణ 9100079676
ప్రకాశం 9490333797
చిత్తూరు 9959776697
వై.యస్.ఆర్ . కడప 8897723899
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments