ఈ లాక్ డౌన్ వల్ల పనులు అన్ని మానుకుని ఈ మహమ్మారిని కట్టడి చెయ్యాలని ప్రతీ ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వల్ల అంతా అల్లకల్లోలంగా మారిపోయింది.
సాఫీగా అవ్వాల్సిన పనులన్నీ కూడా ఆగిపోయి ప్రాణాలనే ముప్పు తిప్పలు పెడుతోంది. అయితే ఈ వైరస్ బారిన ఎంతో మంది ఇప్పటికే ఇబ్బందుల తో కూరుకుపోతున్నారు. కొందరు అయితే ఏదో ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడే చిక్కుకు పోయారు.
ఇలా చెప్పుకు పోతే అనేక సమస్యలు ఉన్నాయనే చెప్పాలి. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే అనేక చర్యలు తీసుకుంటున్నారు అన్నది చూస్తూనే ఉన్నాం. అలానే వీరు ప్రజలకి అవసరం అయినా నిత్యావసరాలని నిత్యం అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కరోనా టెస్టులు చెయ్యడానికి పరికరాలని, వైద్యులని కూడా అందుబాటులో ఉంచారు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని కూడా ఆదుకుంటున్నారు. ఇలా అనేక సమస్యల పై నిర్ణయాలని తీసుకుంటున్నారు.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుజరాత్ సీఎం కి ఫోన్ చేశారట. అయితే ఏం చెప్పారంటే.....అక్కడ గుజరాత్ లో చిక్కుకున్నారట కొందరు మత్సకారులు. వారిని ఉద్దేశించి వసతి భోజనం సక్రమంగా ఉండేటట్టు చూసుకోమని వారిని రిక్వెస్ట్ చేసారట. అంతే కాక మత్స కారులని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు జగన్. దీనిపై సానుకూలంగా స్పందించారు గుజరాత్ సీఎం. దాదాపు నెల రోజుల నుండి మన తెలుగు మత్సకారుల అక్కడ చిక్కుకు పోయారన్న సంగతి మనకి తెలిసినదే.
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments