భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంసారటగా ఎనలేని సేవని అందించారు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్. భారత రత్న అవార్డు కూడా పొందాడు అంబేద్కర్. ఎన్నో అవమానాలని ఎదుర్కొంటూ పేదరికాన్ని కఠిక దారిద్రాన్ని కూడా అనుభవించాడు అంబేద్కర్. స్యయం కృషితో స్వీయ ప్రతిభ తో కేంద్ర మంత్రి పదవిని కూడా దక్కించుకున్నాడు అంబేద్కర్. ఆయన జీవితం ఎన్నో ఉద్యమాలకి ఊపిరి పోసుకుంది.
భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహా మేధావిగా తిరుగు లేని సేవల్ని అందించాడు. రాజ్యాంగ రచన సంఘంలో నియమింపబడిన ఏడుగురు లో ఒకరు రాజీనామా చేసారు. వారిలో మరొకరు మరణించారు.
వేరొకరు అమెరికా లో ఉండి పోయారు. మరొకరు రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నం అయిపోయారు. ఉన్న ఒకరు ఇద్దరు కూడ ఢిల్లీకి దూరంగా ఉన్నారు. దీని వల్ల ఈ రాజ్యాంగం కి ఉన్న భారం అంతా కూడా అంబేద్కర్ స్వయంగా మొయ్యాల్సి వచ్చింది. ఇలా అయన స్వయంగా రాజ్యాంగాన్ని వ్రాసాడు.
తానా జీవితం లో విభిన్న సేవలు అందించి ఎంతో ప్రసిద్ధి చెందాడు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహా మేధావిగారాణించిన విఖ్యాతుడైన డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ కి నివాళులు అర్పిస్తూ....
ఏం పిల్లడో ఎల్దమొస్తవా..... ఉత్తరాంధ్ర గద్దర్ "వంగపండు".. ఆయన ప్రముఖ వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు... ఏం పిల్ల&zwnj...
యువతకు బాసటగా నిలిచిన మన్నెం మధుసూదన్ రావు.. కొంతమంది జీవితాలు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోవు. ఇతని కథ కూడా అలాంటిదే. కటిక పేదరికంలో పుట్టాడు. కాలే కడుపుతో కష్టాలు అనుభవిస్తూ పెరిగాడు. పేదరికాన్ని...
0 Comments