పాకిస్థాన్ కరోనా తో సతమతం అవుతున్నారు. అయితే వాళ్ళు కృంగిపోతూ సదుపాయాలు లేక చైనా వాళ్ళ సహాయం అడిగారు. కనీసం మాస్కులు కూడా లేవు అని వాళ్ళు చైనా ని అడుగగా.... చైనా సరే అని మాస్కులు పంపించింది. ఇంకేం ఉంది ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఎన్ 65 మాస్కులు వస్తాయనుకుంటే బొమ్మ రివర్స్ అయిపోయింది. దాని లో ఉన్న అండర్ వేర్ మాస్కులని చూసి కంగుతింది పాక్.
మాస్కులతో అవమానం చేసింది చైనా. పాక్ ఆ అండర్ వేర్ మాస్కులని చూసి షాక్ అయ్యింది. మిత్రమా అంటూ పాకిస్థాన్ చైనాని మాస్కుల కోసం అడిగితే ఆ చైనా దేశం తీవ్రంగా అవమానించారు. ఈ వార్త పాకిస్థాన్ లో ఎదగడుతున్నాయి టీవీ ఛానెల్స్. భారత్ ఆర్మీ మేజర్ గౌరవ్ ఆర్య ఈ వార్తని ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. లో దుస్తులకి వాడే మెటీరియల్ తో ఈ మాస్కులని తయారు చేసి పాక్ ని అవమానించారు చైనీయులు.
కరోనా అందర్నీ రాక్షసై పీడిస్తోంది. అయితే ఈ మహమ్మారి ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతూ జనాన్ని అయోమయం చేస్తోంది. ఈ కరోనా వైరస్ వల్ల కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది. అయితే ఈ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి అనేక విధాలుగా ప్రయాతాలని చేస్తుంటే ఈ చైనా ప్రజలు పాక్ ని అవమానం కి గురి చేశారు. అటువంటి మాస్కులని పంపి ఎంతో దారుణంగా అవమానం చేసారు. ఈ వార్త వైరల్ అవుతోంది.
మృత్యు రహస్యం శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు? శరీరంలో ఎటువంటి మార్పులొస్తాయి? న్యూరాన్లు ఏం చేస్తాయి? మృత్యుభయం అన్ని జీవులకు సహజం. మిగిలిన జీవ...
ఆన్లైన్ గేమింగ్ యాప్ లు, వెబ్ సైట్స్ లలో యువత రమ్మీ లాంటి ఆటలు ఆడుతూ వారు చూపించే ఆఫర్ల మోజులో పడి చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటణలు దేశం లో రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.. అసలేంటి ఈ గేం...
0 Comments