గాలిపటాలు లాక్ డౌన్ వల్ల మళ్ళీ తిరిగి వచ్చాయి. పిల్లలు అంతా కూడా కాళీగా ఉండిపోయి బోర్ ఫీల్ అవుతున్నారు. అయితే ఎంత సేపు అని అదే టీవీ, అదే ఫోను అని మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్లి పోతున్నారు మన చిచ్చర పిడుగులు. అయితే ఈ అల్లరి పిల్లగాళ్ళు రంగు రంగుల గాలిపటం తో తయారు అవుతున్నాడు.
మీద పైకి వెళ్లి చిరునవ్వుతో ఆడుకుంటూ ఈ గాలిపటాలని ఎగురేస్తూ ఆనందిస్తున్నారు. సమయం మరిచిపోయి గెంతుతున్నారు. వాళ్ళు ఈ గాలిపటాలతో ఎంతో ఉల్లాసంగా ఆడుతూ నవ్వుతున్నారు. అయితే ఏది ఇలా ఉంటే గాలిపటాల పై కఠిన చర్యలు తీసుకుంటున్నారట. మీరు చూసినది నిజమే. గాలిపటాలు పై చర్యలు ఏమిటా అని అనుకుంటున్నారా? నిజమేనండి వీటిని పోలీసులు నిషేదిస్తున్నారు.
ఈ గాలిపటాలు మాంజ దారంతో ఎగురుతుంటే అయితే గతం లో గాలిపటాలని బాగా ఎగుర వేయడానికి వదిన దారమే ఈ మాంజ. అయితే ఈ దారం అనేక మంది ప్రాణాలు తీసింది. అప్పట్లో ఒక చిన్నారి మృతువాత కి బలవ్వడానికి కారణం కూడా గ్లాస్ కోటింగ్ ఉన్న ఈ మాంజ దారమే అట. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ పతంగులని చూస్తుంటే ఈ వార్త వార్త వైరల్ అవుతోందట.
మృత్యు రహస్యం శాస్త్రవేత్తలు ఏం కనిపెట్టారు? శరీరంలో ఎటువంటి మార్పులొస్తాయి? న్యూరాన్లు ఏం చేస్తాయి? మృత్యుభయం అన్ని జీవులకు సహజం. మిగిలిన జీవ...
ఆన్లైన్ గేమింగ్ యాప్ లు, వెబ్ సైట్స్ లలో యువత రమ్మీ లాంటి ఆటలు ఆడుతూ వారు చూపించే ఆఫర్ల మోజులో పడి చివరకు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న సంఘటణలు దేశం లో రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.. అసలేంటి ఈ గేం...
0 Comments